#
Two children killed
Telangana 

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు మృతి

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు మృతి విశ్వంభర, భద్రాచలం :    మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని అమర్చిన ఐఈడీ మందుపాతర పేలి ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. మావోయిస్టులు పాతిన ఐఈడీ మందు పాతరను, ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెలికి తీసే ప్రయత్నం చేయడంతో, ఒక్కసారిగా భారీ  
Read More...

Advertisement