#
TGPSC Group 1
Telangana 

TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..

TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన.. టీజీపీఎస్సీవద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు  ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికెషన్లు విడుదల...
Read More...
Telangana 

టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
Read More...
Telangana 

నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణలో ఇవాళ(ఆదివారం) గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న ఈ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
Read More...

Advertisement