అంగరంగ వైభవంగా నాగారం గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

logo

 

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం

నాగారం గ్రామంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుంచి  అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు నాగారం మత్య్స సహకార సంఘం అధ్యక్షులు దామెర రాజు శుక్రవారం మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగారం గ్రామంలో మత్య్స సహకార సంఘం కమిటీ సభ్యులు,వాలంటీర్లు, గ్రామస్తులు,పురోహితుల సహకారంతో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాగారం మత్య్స సహకార సంఘం  డైరెక్టర్లు గొర్రె అగ్ని కులశేఖర్,రావుల కుమారస్వామి,రావుల సమ్మయ్య,రావుల సృజన్,వాలంటీర్లు,గ్రామస్థులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

Tags: