తౌడోజు కనకమ్మ గారికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు
On
విశ్వంభర జూలై 22 : - తౌడోజు కనకమ్మ గారికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు
బిఆర్ యస్ నాయకులు శైలేంద్రచారి గారి మాతృమూర్తి కనకమ్మ గారు ఇటీవల మరణించడం తో వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మరియు బీఆర్ యస్ నాయకు