ఏటిఎస్ అట్టివో టెక్నాలజీ సొల్యూషన్స్ పదవ వార్షికోత్సవాలకు అడిషనల్ ఎస్పీ తేజావత్ రాందాస్

ఏటిఎస్ అట్టివో టెక్నాలజీ సొల్యూషన్స్ పదవ వార్షికోత్సవాలకు అడిషనల్ ఎస్పీ తేజావత్ రాందాస్

విశ్వంభర, హైదరాబాద్ ; మణికొండలోని ఏటిఎస్ అట్టివో టెక్నాలజీ సొల్యూషన్స్ పదవ వార్షికోత్సవాల  సందర్బంగా ముఖ్య అతిధిగా  అడిషనల్ ఎస్పీ తేజావత్ రాందాస్  పాల్గొని సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసారు. సంస్థ నిర్వాహకులతో కాసేపు ముచ్చటించి సంస్థ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి చేత పలు వెబ్ సైట్స్ ను ప్రారంభింపజేశారు. 

Tags: