#
Telangana Tollgate
National 

అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు 

అర్ధరాత్రి నుంచి పెరగనున్న టోల్ ఛార్జీలు  వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నేటి(ఆదివారం) అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలను సగటున 5 శాతం పెంచుతున్నట్లు తెలిపింది.
Read More...

Advertisement