#
telangana pcc cheif seethakka
Telangana  National 

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీతక్క?

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీతక్క? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అందరి దృష్టి టీపీసీసీ చీఫ్ బాధ్యతలు ఎవరికి వెళ్తాయనే దానిపైనే ఉన్నాయి. ఎందుకంటే వచ్చే నెల 21తో పార్టీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. దీంతో.. కొత్తవారిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే.. ఈ రేస్‌లో సుమారు 10 ఉన్నారు. కానీ, అధిష్టానం మాత్రం సీతక్క వైపు మొగ్గు చూపుతున్నట్టు...
Read More...

Advertisement