#
telangana graduates
Telangana 

గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే

గ్రాడ్యువేట్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రోజు హాలీ డే తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల 27న సెలవు ప్రకటించింది. 27న ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉండటంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ పర్సెంట్ పెంచే ఉద్ద్యేశ్యంతో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ...
Read More...

Advertisement