#
Tata Madhu
Telangana 

అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న పాలన గాడిన పడలేదు. :- తాతా మధు సూదన్‌

అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న పాలన గాడిన పడలేదు. :- తాతా మధు సూదన్‌    తెలంగాణ భవన్,  విశ్వంభర :- పాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులు. ఇన్ని రోజులు అయిన రైతులకు అందించాల్సిన ఎరువులు,విత్తనాలు సకాలంలో అందించడం లేదు. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేసీఆర్ పాలనలో జూన్ మాసంలోనే రైతు బంధు ఇచ్చేవాళ్ళు. కాంగ్రెస్...
Read More...

Advertisement