#
tandoor
Telangana 

పరిగిలో దారుణం.. కుక్క దాడిలో 5నెలల చిన్నారి మృతి..!

పరిగిలో దారుణం.. కుక్క దాడిలో 5నెలల చిన్నారి మృతి..! విశ్వంభర, పరిగి: ఐదు నెలల చిన్నారికి భైరవుడిలా కాపాలా ఉండాల్సిన పెంపుడు కుక్క.. విశ్వాసం మరిచి ప్రాణాలను బలి తీసుకుంది. ముక్కుపచ్చలారని బాలుడిపై యమకింకరుడిలా దాడి చేసి  ఉసురు తీసింది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం వికారాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్  జిల్లాకు చెందిన దత్తు,...
Read More...

Advertisement