#
sunil-chhetri
Sports 

ఫుట్‌బాల్‌కు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వీడ్కోలు

ఫుట్‌బాల్‌కు భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి వీడ్కోలు భారత ఫుట్‌బాల్ జట్టుకు రెండు దశాబ్దాలుగా వెన్నముకగా నిలిచిన సునీల్ ఛెత్రి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో కువైట్‌తో మ్యాచ్ తనకు చివరిదని ఇప్పటికే ప్రకటించిన భారత కెప్టెన్ ఛెత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More...

Advertisement