#
State Fisheries Federation Chairman Mettu Sai met CM Revanth
Telangana 

సీఎం రేవంత్ ను కలిసిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి 

సీఎం రేవంత్ ను కలిసిన రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి  తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసం లో 'కుటుంబ సభ్యులతో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  సీఎం రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి  మత్స్య కార చేపను గుర్తుగా అందించారు. అనంతరం మెట్టు సాయికుమార్  మాట్లాడుతూ..ఎంతో నమ్మకంతో తనను...
Read More...

Advertisement