#
Stagnant Water Removal
Telangana 

తొట్లలో నిలువ ఉంచిన నీళ్లు తొలగించండి- ఆమనగల్లు పురపాలక సంఘం

తొట్లలో నిలువ ఉంచిన నీళ్లు తొలగించండి- ఆమనగల్లు పురపాలక సంఘం విశ్వాంబర, ఆమనగల్లు, జూలై 26 : - ఆమనగల్లు మున్సిపాలిటీ కమీషనర్ వసంత ఫ్రైడే డ్రై డే లో భాగంగా సాకిబండతండా లో పర్యటించారు. తండ ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు నీటి తొట్టెల్లో నిల్వ ఉంచిన నీటిని సిబ్బందిచే తొలగించారు. వానాకాలంలో దోమలు ప్రభలకుండ బ్లీచింగ్ పౌడర్ వాడాలని తెలిపారు...
Read More...

Advertisement