#
Sri Venkateswara students in degree results
Telangana 

డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా

డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా విశ్వంభర చింతపల్లి జులై 24 : - మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చింతపల్లి మండలం లోని మాల్ పట్టణ కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అంబటి జైపాల్ రెడ్డి అన్నారు. డిగ్రీ ప్రధమ, ద్వితీయ, తృతీయ ఫలితాల్లో...
Read More...

Advertisement