#
sikkim
National 

సిక్కింలో వర్ష బీభత్సం.. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులు

సిక్కింలో వర్ష బీభత్సం.. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులు భారీ వరదలకు ఆరుగురు గల్లంతు బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం  ఉత్తర సిక్కింలో 229 మి.మీల వర్షాపాతం నమోదు 
Read More...
National 

ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే రాజీనామా

ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే రాజీనామా సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు తన పదవికి రాజీనామా చేశారు. దానిని స్పీకర్ ఎంఎన్ షెర్పా ఆమోదించినట్లు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ గురువారం ధ్రువీకరించారు. 
Read More...
National 

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం 

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం  అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమైంది. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం విజయ తీరాలకు చేరుకుంది.
Read More...

Advertisement