#
Shivraj Singh Chauhan

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహన్...?

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహన్...? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నెల 9 ఎన్డీయే కూటమి అభ్యర్థిగా మోడీ మరోసారి ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.
Read More...

Advertisement