#
sensational comments
National 

‘రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు’.. బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

‘రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు’.. బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు పొంచి ఉందని గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read More...
National  Andhra Pradesh 

ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్ జగన్‌కు ఓటమి ఖాయమన్నారు.
Read More...

Advertisement