#
revanth reddy sensational comments on cm kcr
Telangana 

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి

ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ః రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో సీనియర్ నేత జీవన్ రెడ్డి అలకబూనిన విషయం తెలిసిందే. దాంతో ఆయన్ను బుజ్జగిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చల తర్వాత ఆయన వెనక్కు తగ్గారు.  ఇక...
Read More...

Advertisement