#
raveparty
Movies 

రేవ్‌పార్టీ: నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్‌

రేవ్‌పార్టీ: నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్‌ ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ అన్నాడు. 'ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు' అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపాడు.
Read More...
Movies  Crime 

రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..!

రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..! బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
Read More...
Movies  Crime 

Flash: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. హేమ ఫొటో లీక్..!

Flash: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. హేమ ఫొటో లీక్..! హేమ వీడియో బైట్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బెంగళూరు పోలీసులు హేమను తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బైట్ రిలీజ్ చేసిందో ఆ వీడియో బైట్‌లో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండడం గమనార్హం.
Read More...

Advertisement