#
rain in telangana
Telangana 

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు    తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దాంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులను బట్టి మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  వికారాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, సూర్యాపేట,...
Read More...

Advertisement