#
RailKTRNampallyparking
Telangana 

కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి: కేటీఆర్

కాంగ్రెస్ సర్కార్ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలి: కేటీఆర్ హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో 2016లో తాను శంకుస్థాపన చేసిన మల్టీలెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read More...

Advertisement