#
Rahul Gandhi Bus Journey
Telangana 

సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…?

సిటీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. ఎక్కడో తెలుసా…? విశ్వంభర, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అధిక మెజార్టీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టడానికి కాంగ్రెస్ నేతలు ఓటర్లతో మమేకమవుంతున్నారు. ఈ క్రమంలో నిన్న సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభ అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి...
Read More...

Advertisement