#
PUSHPA COUPLE SONG
Movies 

పుష్ప-2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్..!

పుష్ప-2 నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్..! అల్లు అర్జున్ పుష్ప-2 విడుదలకు ముందు ప్రచార చిత్రాలు, పాటలు, ప్రోమోలతో సినిమాలో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.  ఈ రెండో సాంగ్ ని మే 29న 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Read More...

Advertisement