#
PublicHealth
Telangana 

కుక్కకాటుకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న క్రీయాన్ష్ 

 కుక్కకాటుకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న క్రీయాన్ష్  త్వరగా కోలుకోవాలని అకాంక్షించిన తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
Read More...
Telangana 

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం 

కొర్ర తండా గ్రామంలో బెల్లం పానకం ధ్వసం చేసిన పోలీసులు -  మత్తు పదార్థాల పై పోలీసులు అవగాహన కార్యక్రమం  సంస్థాన్  నారాయణపురం,విశ్వంభర :- యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్  నారాయణపురం మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో  ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో 50 లీటర్ల పానకం పట్టుకున్నారు పోలీసులు.పానకాన్ని నిల్వ ఉంచిన డ్రమ్ములను పోలీసులు ధ్వంసం  చేయడం జరిగింది.ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసారు. పోలీసులు చేసిన దాడులలో బెల్లం పానకం ధ్వసం...
Read More...
Telangana 

ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభం

ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శుక్లాల ఆపరేషన్లు ప్రారంభం   విశ్వంభర, వెల్దండ, జూలై 25 : - ఐక్యత ఫౌండేషన్ శంకర నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరంలో నేటి నుండి కంటి శుక్లాలకు ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా గడిచిన 6 రోజులలో దాదాపు 1500 మంది పేషంట్లకుమరియు...
Read More...

లక్ష్మాపురంలో ఉచిత ప్రాథమిక కంటి పరీక్షలు

లక్ష్మాపురంలో ఉచిత ప్రాథమిక కంటి పరీక్షలు    విశ్వంభర ,రామన్నపేట జూలై 23 :  - యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామంలో మంగళవారం రోజు గ్రామపంచాయతీ కార్యాలయంలో శంకర కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ (శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ )మరియు జిల్లా అంతత్వ నివారణ సంస్థ& సురేఖ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ పీర్జాదిగూడ హైదరాబాద్...
Read More...
Telangana 

డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషిచేయాలి.

డ్రగ్స్ రహిత సమాజం కోసం  కృషిచేయాలి.     విశ్వంభర భూపాలపల్లి జూలై 22 : -డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని.. మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  అన్నారు.  యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని సోమవారం ఎస్పి  పత్రికా ప్రకటనలో తెలిపారు. చదువుకునే వయసులో యువత చెడు వ్యసనాలకు...
Read More...
Telangana 

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు ఎంపీడీవో బనిసిలాల్ డాక్టర్ స్రవంతి

సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు ఎంపీడీవో బనిసిలాల్  డాక్టర్ స్రవంతి విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - సోమవారం ఫరూక్ నగర్ మండల్ ఎంపీడీవో సమావేశం మందిర్ హాలులో, ఎంపీడీవో బనిసిలాల్  ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ మండలంలోని అన్ని గ్రామాలలోని స్పెషల్ ఆఫీసర్లకు,విలేజ్ సెక్రటరీలకు,ఏఎన్ఎం లకు మరియు హెల్త్ సూపర్వైజర్లకు సీజనల్ వ్యాధుల పట్ల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ జె....
Read More...
Telangana 

రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం

రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం   విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : -   భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆశ జ్యోతి  ఆధ్వర్యంలో రాఘవపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 110 మందిని పరీక్షించగా  ముగ్గురికి రక్త నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలు
Read More...
Telangana 

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి  ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు....
Read More...

Advertisement