#
preliminary key
Andhra Pradesh 

ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల..!

ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల..! ఇంజినీరింగ్‌ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం కల్పించనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
Read More...

Advertisement