#
pre-wedding
National 

సముద్రంలో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు

సముద్రంలో అనంత్ అంబానీ-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో మూడు రోజులపాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది.
Read More...

Advertisement