#
podcast
Movies 

టెన్త్ క్లాస్ లోనే లవ్ లో పడ్డా.. అందుకే బ్రేకప్ అయింది.. ఈషారెబ్బా

టెన్త్ క్లాస్ లోనే లవ్ లో పడ్డా.. అందుకే బ్రేకప్ అయింది.. ఈషారెబ్బా తెలంగాణ పిల్ల ఈషారెబ్బా ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. హీరోయిన్ అవుదామని వచ్చిన ఆమె.. మొదట్లో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె సెకండ్ హీరోయిన్ గా.. ఇప్పుడు థర్డ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నటిగా రాణిస్తోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి...
Read More...

Advertisement