#
PeasantAKingRuralDevelopment
Telangana 

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం విశ్వాంబర, ఆమనగల్లు,జులై 19 :- రైతుల రుణమాఫీపై మాట ఇచ్చాం ఇపుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన సందర్భంగా శుక్రవారం తలకొండపల్లి మండలంలోని మెదక్ పల్లి,గట్టిఇప్పల పల్లి, చౌదర్ పల్లి గ్రామపంచాయతీ లలో రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి...
Read More...

Advertisement