#
Pawan Kalyan Clarity On the Post Of Deputy CM ?Pawan Kalyan Comments on Deputy CM Post
Andhra Pradesh 

డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న పవన్.. ఇండియా టుడే ఇంటర్వ్యూలో వెల్లడి

డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న పవన్.. ఇండియా టుడే ఇంటర్వ్యూలో వెల్లడి    ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ సొంతంగానే మెజార్టీ సీట్లను సాధించుకుంది. కానీ కూటమి విజయంలో పవన్ కల్యాణ్‌ కీలకంగా వ్యవహరించారు. పవన్ ఇమేజ్ వల్లే కూటమి గెలిచిందనే ప్రచారం బలంగా ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు కూటమి నుంచి సీఎం కాబోతున్నారు.  దాంతో పవన్ కల్యణ్‌ కు డిప్యూటీ సీఎం పదవి...
Read More...

Advertisement