#
Officer sacked
Telangana 

జగన్ ఇంటి నిర్మాణం కూల్చివేతలో అధికారిపై వేటు

జగన్ ఇంటి నిర్మాణం కూల్చివేతలో అధికారిపై వేటు లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటి ముందు సిబ్బంది గదులను శనివారం ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. రోడ్డును ఆక్రమించి కట్టారని.. రాకపోకలకు ఇబ్బంది అవుతోందనే ఫిర్యాదులు అందాయని.. అందుకే కూల్చివేస్తున్నట్టు తెలిపారు అధికారులు.  దాంతో ఆ వార్త...
Read More...

Advertisement