#
Non bailable Arrest Warrant
Movies  Crime 

నటుడు పృథ్వీరాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌

నటుడు పృథ్వీరాజ్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌ సినీనటుడు పృథ్వీరాజ్‌కు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. మనోవర్తి చెల్లింపు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడం లేదని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి కేసు వేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read More...

Advertisement