#
neet updates
National 

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరి అరెస్ట్

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరి అరెస్ట్    విశ్వంభర, ఢిల్లీః నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటన కుదిపేస్తోంది. కాగా దానిపై ఇప్పటికే సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణలో వేగం పెంచిన సీబీఐ.. గురువారం నాడు కీలక అడుగు వేసింది....
Read More...

Advertisement