#
nda-parliamentary party meeting-
National  Andhra Pradesh 

‘పవన్ వ్యక్తి కాదు.. తుపాన్..’ జనసేనానికి మోడీ ప్రశంసలు

‘పవన్ వ్యక్తి కాదు.. తుపాన్..’ జనసేనానికి మోడీ ప్రశంసలు ఎన్డీయే లోక్ సభ పక్షనేతగా మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ ఏపీ నేతలను అభినందించారు. ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
Read More...

Advertisement