#
NDA meeting Stage
Andhra Pradesh 

కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే?

కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే? కుర్చీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడాన్ని గమనించిన చంద్రబాబు వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకూ మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు. 
Read More...

Advertisement