MLC Kavitha: జైలులో ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్..!

MLC Kavitha: జైలులో ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకుల ములాఖత్..!

తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఇవాళ(మే17) ఉదయం 10గంటలకు ములాఖత్ అయ్యారు.

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన మాజీ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోర్టులో అనుమతించడంలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని పార్టీ వర్గాలు ఇప్పటికే పలుసార్లు నిరసనలు తెలిపాయి. 

ఇదిలా ఉండగా, తాజాగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఇవాళ(మే17) ఉదయం 10గంటలకు ములాఖత్ అయ్యారు. అనంతరం వారు తెలంగాణ భవన్ వద్ద మధ్యాహ్నం 12గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

Read More నాటి వీర నారీల స్ఫూర్తితో ముందుకు సాగాలి..- సున్నితత్వంతో పాటు  శూరత్వం కలిగి ఉండాలి..