అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు ఎందుకంటే...?

అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు ఎందుకంటే...?

విశ్వంభర, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ పై నంద్యాల నియోజకవర్గంలో కేసు నమోదు అయింది. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని డిప్యూటీ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆయనతో పాటు నంద్యాల ఎమ్మల్యే శిల్పా రవిచంద్ర కిషోర్​ రెడ్డి పైన పోలీసుల టూ టౌన్ పీఎస్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts