#
Napcob Chairman Konduri honored PACS Chairman
Telangana 

పిఎసిఎస్ చైర్మన్ ను సన్మానించిన నాప్కాబ్ చైర్మన్ కొండూరి  

పిఎసిఎస్ చైర్మన్ ను సన్మానించిన నాప్కాబ్ చైర్మన్ కొండూరి     విశ్వంభర భూపాలపల్లి జూలై 9 :- భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పిఎసిఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి ని కరీంనగర్ కేడీసీసీ మరియు నాప్కాబ్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మంగళవారం శాలువాతో సన్మానించారు. మహాదేవపూర్ పిఎసిఎస్ కు (ఎన్ సి డి సి ) జాతీయ కో-ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్
Read More...

Advertisement