#
mudragada letter to pawan kalyan
Andhra Pradesh 

పేరు మార్పు విషయంలో ముద్రగడకు షాక్

పేరు మార్పు విషయంలో ముద్రగడకు షాక్ ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరును మార్చుకుంటున్నట్లు వెల్లడించారు. తాజాగా ఒక షాక్ ముద్రగడకు తగిలినట్లు కనిపిస్తోంది. అనపర్తి మండలంలో మాజీ సర్పంచ్ కర్రీ వెంకట రామారెడ్డి కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులను విజ్ఞప్తిని చేస్తూ ఓ లేఖ రాశారు. 
Read More...

Advertisement