ఫాదర్స్ డే.. చిరంజీవి, అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్స్

ఫాదర్స్ డే.. చిరంజీవి, అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్స్

  • తండ్రితో దిగిన ఫొటోను షేర్ చేసిన మెగాస్టార్ 
  • ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ 

ఫాదర్స్‌డేను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ ట్వీట్ చేశారు. తన తండ్రితో దిగిన స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు.  ‘ప్రతీ బిడ్డకు నాన్నే తొలి హీరో.. అందరికీ ఫాదర్స్‌డే శుభాకాంక్షలు’ అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా ‘ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు’ అంటూ పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. తన తండ్రి అల్లు అరవింద్‌తో ఉన్న ఓ ఫొటోను షేర్ చేశారు. 

Related Posts