#
mla raja gopal reddy hot comments
Telangana 

రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణ చేసిన ఓ అభిమాని

రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని  అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణ చేసిన ఓ అభిమాని  ఓ అభిమాని తనదైన శైలిలో తన నాయకుడి మీద ప్రేమను  చాటుకున్నాడు.నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు. తోలి జాబితాలో మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గ నాయకులు , కార్యకర్తలు ,అభిమానులు ఎంతోగానో ఎదురుచూసారు కానీ అప్పటి జాబితాలో కొంతమందికి మాత్రమే కేటాయించడం జరిగింది....
Read More...

Advertisement