#
medigadda barriage
Telangana  National 

ఇవాళ్టి నుంచి మేడిగడ్డ రిపేర్లు.. దిగొచ్చిన ఎల్ అండ్ టీ!

ఇవాళ్టి నుంచి మేడిగడ్డ రిపేర్లు.. దిగొచ్చిన ఎల్ అండ్ టీ! మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ పనులు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి ఎల్ అండ్ టీ ఎట్టకేలకు అంగీకరించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎల్ అండ్ టీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రిపేర్ పనులపై చర్చించారు. సొంత ఖర్చుతో మరమ్మతులు చేపడతామని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఏయే పనులు...
Read More...

Advertisement