#
medical department
Telangana 

తెలంగాణ వైద్యశాఖలో త్వరలోనే 735 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ వైద్యశాఖలో త్వరలోనే 735 పోస్టులకు నోటిఫికేషన్ తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ రాబోతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్న క్రమంలో.. త్వరలోనే ఆస్పత్రుల్లోని ఖాళీలను కూడా పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 735 పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. ఇందులో 531 సివిల్‌ అసిస్టెంట్‌...
Read More...

Advertisement