#
Mass transfers of IAS in AP
Andhra Pradesh 

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరడంతో అధికారుల బదిలీల్లో మార్పులు తప్పట్లేదు. ఇక తాజాగా ఏపీలో భారీగా ఐఏఎస్ లను బదిలీలు చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. అలాగే స్కూల్స్ కార్యదర్శిగా కోన శ్రీధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్టీఏ కమిషనర్ గా కాటమనేని భాసకర్ నియమితులు అయ్యారు.  ఇక...
Read More...

Advertisement