#
land case
Telangana 

మల్లారెడ్డికి మరో షాక్.. భూ కబ్జా కేసు నమోదు..!

మల్లారెడ్డికి మరో షాక్.. భూ కబ్జా కేసు నమోదు..!    మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వరుసగా షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మొన్న భూమి కబ్జా చేశారంటూ అధికారులు ఆయనపై చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దెబ్బ పడింది. ఇప్పుడు ఆయన మీద తాజాగా పేట్‌బషీర్‌బాద్ పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన...
Read More...

Advertisement