#
Kuwait building fire deaths
National  International 

కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు

కువైట్‌ అగ్నిప్రమాదం: కేరళ చేరుకున్న భారతీయుల మృతదేహాలు గ‌ల్ఫ్ దేశం కువైట్‌లో ఈ నెల 12న‌ ఓ నివాస భ‌వ‌నంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. అయితే, ప్రత్యేక ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇవాళ (శుక్రవారం) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మృతదేహాలను తీసుకువ‌చ్చింది.
Read More...

Advertisement