#
kishanreddy comments on revanth-reddy congress bjp
Telangana 

Kishanreddy: గ్యారంటీలు అమలుచేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు: కిషన్ రెడ్డి 

Kishanreddy: గ్యారంటీలు అమలుచేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు: కిషన్ రెడ్డి  ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల  నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Read More...

Advertisement