#
karate kalyani interview
Andhra Pradesh 

గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న కరాటే కల్యాణి.. లారీ ముందు కూర్చుని నిరసన

గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న కరాటే కల్యాణి.. లారీ ముందు కూర్చుని నిరసన కరాటే కల్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఎప్పటికప్పుడు హిందువులు, గుడుల విషయంలో ఫైట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కరాటే కల్యాణి కూడా ఇలాంటి పనే చేసింది.  ఆమె విజయనగరం జిల్లా...
Read More...

Advertisement