#
KA Paul Sensational Comments On Janasena Pawan Kalyan
Andhra Pradesh 

చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబుకు బీజేపీ రెండు కుక్క బిస్కెట్లు వేసింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!    కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. ఇందులో టీడీపీ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇటు ఏపీలో కూడా త్వరలోనే ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ చీఫ్‌ కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు.  ఇందులో ఆయన...
Read More...

Advertisement