#
janasena
Andhra Pradesh 

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు  టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.  
Read More...
Andhra Pradesh 

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్  పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పారు వైనాట్ 175 అని చెప్పిన వారికి 11 సీట్లు వచ్చాయి జనసేన 21కి 21 స్థానాల్లో గెలుపుతో గట్టి సమాధానం రెండో రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
Read More...
Andhra Pradesh 

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ

మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్ సాధించాలి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్  పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ
Read More...
Andhra Pradesh 

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్ 

‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగ‌బాబు ఆసక్తికర ట్వీట్  ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం తమ్ముడిని చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ట్వీట్
Read More...
Andhra Pradesh 

నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్

నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.
Read More...
Andhra Pradesh 

‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల

‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల పవన్ కల్యాణ్ గెలిస్తే పేరుమార్చుకుంటానని శపథం ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్‌కు భారీ మెజార్టీ పద్మనాభరెడ్డిగా పేరు మార్చాలని అభ్యర్థించిన ముద్రగడ గెజిట్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం 
Read More...
Telangana  National  Andhra Pradesh 

‘దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవ‌స‌రం లేదు’

‘దేశాన్ని నాశనం చేయాలంటే ఆటంబాంబులు అవ‌స‌రం లేదు’ ఓ యూనివర్సిటీ సందేశాన్ని పంచుకున్న మాజీ జేడీ లక్ష్మినారాయణ నీట్ పేప‌ర్ లీక్ ఆరోపణలపై సంచలన ట్వీట్‌
Read More...
Movies 

‘తమ్ముడు’ రీరిలీజ్.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ

‘తమ్ముడు’ రీరిలీజ్.. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ పవన్ డిప్యూటీ సీఎం కావడంతో జోష్‌లో ఫ్యాన్స్ రీరిలీజ్ సినిమా సందర్భంగా థియేటర్ల వద్ద సందడి
Read More...
Movies  Andhra Pradesh 

పవన్ కల్యాణ్‌కు  సాయి ధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్

పవన్ కల్యాణ్‌కు  సాయి ధరమ్‌తేజ్ స్పెషల్ గిఫ్ట్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌కు శుభాకాంక్షల వెల్లువ నిన్న అత్యంత ఖరీదైన పెన్ను బహూకరించిన వదిన సురేఖ నేడు మేనల్లుడి స్పెషల్ గిఫ్ట్ 
Read More...
Andhra Pradesh 

పవన్ అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..!

పవన్ అనే నేను.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..! పవన్ తో పాటు మరో ఇద్దరికి ఛాన్స్నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేకు పదవులు
Read More...
Andhra Pradesh 

కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే?

కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే? కుర్చీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడాన్ని గమనించిన చంద్రబాబు వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకూ మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు. 
Read More...
Andhra Pradesh 

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి… చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి… చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం విశ్వంభర, ఏపీ : తన ప్రమాణ స్వీకారానికి రావాలని మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపించారు. రాష్ట్ర నుంచి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కోరారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో పాటు పలువురు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు. కాగా, బుధవారం నాడు...
Read More...

Advertisement