#
hyderabad real estate
Telangana 

చంపాపేట‌లో అత్యాధునిక ఓనస్ కార్డియాల‌జీ ఆస్ప‌త్రి

చంపాపేట‌లో అత్యాధునిక ఓనస్ కార్డియాల‌జీ ఆస్ప‌త్రి హైదరాబాద్,విశ్వంభర ;జులై 1:- హైద్రాబాద్ నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్న‌త స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు.  తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభ‌మైంది. కార్య‌క్ర‌మంలో ఇంకా తెలంగాణ...
Read More...

Advertisement